Yeh hai Mumbai meri Jaan!!!
నేనూ ఈ మధ్య ముంబాయి మహనగరానికి ఒక స్వంత పని పైన వెళ్లినపుడ దగ్గరలో వున్న ఒక హోటల్లో బస చేశాం,vada pav తో పాటు మీసాల pav,batata vada, pao bhaji, falooda వంటి అన్ని వంటకాలు ఆస్వాదనం చెంది, కుదిరిన ప్రాంతా ల నీ చూశాను.
బెంగళూరు నుంచి ప్రొద్దున్న బయలుదేరి అల్పాహారం వడ పావ్, పాక్ బాజీ, ఫాలుదా తినేసి, హొటల్ రూమ్ లో ఎంట్రీ చేశాం.మేము తీసుకున్న రూమ్, రిలయన్స్ convention centre,
పాస్పోర్ట్ ఆఫీస్ కు దగ్గరగా వున్నందువల్ల, అవన్నీ చూసుకుని, మధ్యాహ్నానికి నార్త్ ఇండియన్ తాళి తో పాటు పురాణ పోలి,sabhudhana వడ, డొక్ల,చల్లటి పానీయం తినేసి, ఒక కునుకు తీసుకోని , మేము వచ్చిన పని సన్నాహాలు మొదలుపెట్టాmu. మరునాడు పని పూర్తియైన తరువాత ,ముంబయి ప్రయాణానికి సన్నద్ధం ayamu.
మొదటగా varasiddhi వినాయక టెంపుల్ దర్శనము చేసుకోని, కొత్తగా కట్టిన బ్రిడ్జి పైన ప్రయాణము చేశాం.
అది నిజముగా ఒక అద్భుతమైన అనుభూతి. తరువాత juhu బీచ్ లో కొంత సేపు గడిపిన tharuvatha, ప్రముఖ బాలీవుడ్ నటుడు అయిన షారూఖ్ ఖాన్ ఇంటి ముందుగా ఫొటోలు tisukoni, మసాలా chat తినేసి, తిరుగు ప్రయాణం చేయటానికి విమానాశ్రయానికి చేరుకున్నmu
ఒక రోజు ప్రమాణమును సంతృప్తి గా చేసుకుని, వారానికి సిద్ధమైనం....😊